సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా గుండు జ‌గ‌దీష్ బాబు నియామ‌కం

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు గుండు జ‌గ‌దీష్ బాబు నియ‌మితుల‌య్యారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌గ‌దీష్ బాబు రెండ‌వ సారి నియామ‌క‌మ‌య్యారు. ఈ మేర‌కు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య‌క్షుడు దీపక్ జాన్ చేతుల మీదుగా నియామ‌క‌ప‌త్రాన్ని జ‌గ‌దీష్ బాబుకు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ... టిపిసిసి అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ దార్శనిక నాయకత్వం, స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణలో ఈ...