పులిగిల్ల శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి పూజలు
పులిగిల్ల శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి పూజలు హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిగిల్ల శ్రీధర్‌చారి ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమి పూజలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్‌లో జరిగిన ఈ పూజలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, సరోజ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సాయినాథుడికి పూజలు చేశారు. ఈ పూజలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, కరికె కిరణ్ కుమార్, కృపానంద్, కొండా శ్రీధర్‌రెడ్డి, ప్రభాకర్,...