గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి
సోమాజిగూడ బీసీ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం – బీసీ ఉద్యమం, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా–వైద్య రంగాల్లో సేవలకు గుర్తింపు ఇవ్వాలని వక్తల విజ్ఞప్తి హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) : బీసీ ఉద్యమ నాయకుడు, చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యంకు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన బీసీ జేఏసీ...