గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి –బీఎస్‌ఎంఏటీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా ప్రతినిధులు, విద్యావేత్తల ఏకగ్రీవ విజ్ఞప్తి

బ‌షీర్‌బాగ్‌, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :     విద్యారంగంలో 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న గుజ్జ సత్యంకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్ ( బీఎస్‌ఎంఏటీ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, విద్యావేత్తలు కోరారు. విద్యారంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైద‌రాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు...