జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి –అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
హైదరాబాద్, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) : కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మెరుపు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తెలంగాణ జన సమితి, సిపిఐ ( ఎంఎల్ ) న్యూడ్ డెమోక్రసీ, మాస్ లైన్ తదితర పార్టీల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు లకిడాకాపూల్లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యుడు కోదండరాం హాజరై మాట్లాడుతూ... ఎన్నికల...