జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి – మోతె శోభన్‌రెడ్డి, మోతె శ్రీలత శోభన్‌రెడ్డి
తార్నాక, అక్టోబర్ 8, ( అద్దం న్యూస్ ) : ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సీఈసీ ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ చలో లోక్‌భవన్ ’ ర్యాలీలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మోతె శోభన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల...