ఈ నెల 7న హ్యాండ్లూమ్ వాక్
ఈ నెల 7న హ్యాండ్లూమ్ వాక్ – చేనేత దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన చిక్కా దేవదాసు హైదరాబాద్, ఆగస్టు 2, ( అద్దం న్యూస్ ) : జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 7న చార్మినార్ నుండి చౌమ హల్లా ప్యాలెస్ వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహింపబడుతుందని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు తెలిపారు. చేనేత దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన చిక్కా దేవదాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ...