12 న హనుమాన్ జన్మోత్సవ్ బైక్ ర్యాలీ
హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా భజరంగ్ సేన ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేదీన హనుమాన్ వ్యాయామశాల నుంచి తాడ్బన్ హనుమాన్ మందిర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్.లక్ష్మణ్ రావు తెలిపారు. బుధవారం కాచిగూడ లోని భజరంగ్ సేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన శ్రీ వీర్ హనుమాన్ విజయ్ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 12వ...