వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జన్మోత్సవం
హైదరాబాద్, మే 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జన్మోత్సవం గురువారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సిందూర అభిషేకం, పంచామృత అభిషేకం, ఆకు పూజలు, అర్చనలు, సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజలకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, బిఆర్ఎస్...