గాంధీన‌గ‌ర్‌లో ఘ‌నంగా హనుమాన్ జయంతి – వేడుకల్లో పాల్గొన్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

గాంధీన‌గ‌ర్‌లో ఘ‌నంగా హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ♦ గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్                వేడుకల్లో పాల్గొన్న గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైద‌రాబాద్‌, మే 22, అద్దం న్యూస్ :   వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి రోజున జరిపే అంజనీ సుతుడు శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలను ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌లో ఘనంగా జ‌రిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చిక్కడపల్లి వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయస్వామి...