వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్‌లోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో గురువారం హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో మ‌న్యుసూక్త‌పూర్వ‌క అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శ ఘ‌టాభిషేకం, పంచామృత‌, వివిధ ఫ‌ల ర‌స అభిషేకం, ఆకు పూజ‌, వ‌డ‌మాల పూజ‌లు, మంత్ర‌పుష్పం, తీర్థ ప్ర‌సాద త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. అలాగే సింధూర అభిషేకాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు. సాయంత్రం జ‌రిగిన‌...