ఎలాంటి తారతమ్యం లేకుండా హనుమాన్ శోభాయాత్రను జరుపుకోవాలి – సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి
ఎలాంటి తారతమ్యం లేకుండా హనుమాన్ శోభాయాత్రను జరుపుకోవాలి – సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి హైదరాబాద్, అద్దం న్యూస్ : హిందు, ముస్లిం అనే తారతమ్యం లేకుండా హనుమాన్ శోభాయాత్రను జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి సూచించారు. శనివారం ( నేడు ) హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీరహనుమాన్ విజయ యాత్రలను నిర్వహిస్తున్న నేపధ్యంలో ముషీరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని చిక్కడపల్లి డివిజన్ పీస్ కమిటీ సభ్యులు, హనుమాన్ శోభాయాత్ర నిర్వాహకులతో సమన్వయ సమావేశం...