ఘ‌నంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ జయంతి

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :  భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ అనుసంధానం ( BMEU–BMS ) గుర్తింపు యూనియ‌న్‌ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి, ఎంఎంసి, సిఎంసి ప్రధాన కార్యాలయాలు, జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాలు, వార్డులలో శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ జయంతి కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, ముషీరాబాద్, కవాడిగూడ, బోయిగూడ, మల్కాజిగిరి, ఉప్పల్, అల్వాల్, కాప్రా, యూసుఫ్‌గూడ, గోల్కొండ జోన్, ఖైరతాబాద్ జోన్, సికింద్రాబాద్ జోన్, ఉప్పల్ జోన్, ఎల్‌బి.నగర్ జోన్,...