బాలికలపై, మహిళలపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టాలి – ఐద్వా
హైదరాబాద్, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) : బాలికలపై, మహిళలపై దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వేధింపులు, దాడులను అరికట్టాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్సులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి,రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి లు అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ... ఈ నెల 19వ తేదీన బీహార్‌లోని జమయి లో టీనేజీ విద్యార్థిని పై అమానుష దాడి ఘటన నుండి మహిళలు భయాందోళనల నుండి తేరుకోక ముందే ఢిల్లీలో ఒక పార్కులో విద్యార్థినిపై జరిగిన సామూహిక...