అడ్మిషన్స్ కోసం వేసవిలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పై వేధింపులు ఆపాలి
అడ్మిషన్స్ కోసం వేసవిలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పై వేధింపులు ఆపాలి – టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ ఉస్మానియా యూనివర్శిటి, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : అడ్మిషన్స్ కోసం వేసవిలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పై వేధింపులు ఆపాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ ( టిపిటిఎల్ఎఫ్ ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విజయ్ కుమార్ మాట్లాడుతూ... వేసవిలో ప్రైవేట్ విద్యాసంస్థలు అందులో...