హ‌రిన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌ను ప్ర‌జా ఉప‌యోగంలోకి తీసుకురావాలి – బిఆర్ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్‌ డిమాండ్

హ‌రిన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌ను ప్ర‌జా ఉప‌యోగంలోకి తీసుకురావాలి – బిఆర్ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్‌ డిమాండ్ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 27, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్‌లో సుమారు 78 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మించిన‌ క‌మ్యూనిటీహాల్‌ను ప్ర‌జా ఉప‌యోగంలోకి తీసుకురావాల‌ని బిఆర్ఎస్ పార్టీ రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్‌, సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్ లు డిమాండ్ చేశారు. శ‌నివారం హ‌రిన‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ... రాంనగర్ డివిజన్...