ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను ప‌రామ‌ర్శించిన హ‌రీష్‌రావు

సికింద్రాబాద్‌, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) :   సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో మోకాలు శ‌స్త్ర‌చికిత్స చేయించిన ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను గ‌త రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ త‌దిత‌రులు ముఠా గోపాల్‌ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ యువ...