డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియచేసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ
చండీగఢ్, జులై 1, అద్దం న్యూస్ : డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ మంగళవారం సంతాపాన్ని రాజ్ భవన్ నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియచేశారు. ఐంద్ర జాలికుడిగా, విద్యార్థులకు, యువ కుటుంబాలకు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పట్టాభిరాం వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని లక్షల మంది జీవితాలను నిలబెట్టారని వారి సేవలను హరియాణా బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ఆయన రాసిన ‘కష్టపడి చదవద్దు - ఇష్టపడి చదవండి’, ‘మైండ్ మేజిక్’, గుడ్ పేరెంట్’...