పేడూరి కృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
అంబర్‌పేట్, అద్దం న్యూస్ : అంబర్‌పేట్ నియోజకవర్గం బాగ్ అంబర్‌పేట డివిజన్ బిజెపి ఉపాధ్యక్షుడు పేడూరి కృష్ణ గౌడ్ ఇటీవల అనారోగ్యానికి కారణంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం బాగ్ అంబర్‌పేట కుమ్మరువాడిలోని కృష్ణ గౌడ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణ గౌడ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రతి...