గాంధీనగర్ కార్పొరేటర్‌గా డివిజ‌న్‌ను అభివృద్ధి చేసిన‌ ఎ.పావనికి ఆత్మీయ సన్మానం

గాంధీనగర్ కార్పొరేటర్‌గా డివిజ‌న్‌ను అభివృద్ధి చేసిన‌ ఎ.పావనికి ఆత్మీయ సన్మానం హైదరాబాద్, ఫిబ్రవరి 18, అద్దం న్యూస్ :    ప్రజల అభ్యున్నతి, డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా అలుపెరుగని కృషి చేసిన గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌ను ఎస్ఆర్‌టి కాలనీ వాసులు బుధ‌వారం ఘనంగా సన్మానించారు. గడిచిన 5 ఏళ్ల జిహెచ్ఎంసి కార్పొరేటర్ పదవీ కాలంలో అసాధ్యం అనుకున్న అనేక అభివృద్ధి పనులను కార్పొరేటర్‌గా సుసాధ్యం చేశార‌ని, గెలిచిన తొలి దశలో, ప్రపంచ దేశాలను సైతం వణికించిన కరోనా వ్యాధి...