హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు
హైదరాబాద్‌లో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు ఆసిఫ్‌నగర్ – హబీబ్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు ముషీరాబాద్ వినోభానగర్‌లో నాలాలో పడి కొట్టుకుపోయిన యువకుడు హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 14, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. నగరంలోని ముషీరాబాద్, మెట్టుగూడ, ఉస్మానియా యూనివర్శిటీ, షేక్‌పేట్, అడిక్‌మెట్, కాప్రా, చిలకలగూడ, హిమాయత్‌నగర్, నేరెడ్‌మెట్, గచ్చిబౌలి, ఉప్పల్, అల్వాల్, మల్లాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం...