హైదరాబాద్ లో భారీ వర్షం – ఇద్దరు మృతి
హైదరాబాద్ లో భారీ వర్షం కూలిన చెట్లు... తెగిపడిన విద్యుత్ స్థంభాలు, వైర్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఇద్దరు మృతి హైదరాబాద్, జూన్ 9, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు భారీగా వచ్చి చేరింది. నియోజకవర్గంలోని చిక్కడపల్లి, అశోక్ నగర్, కవాడిగూడ, బాపు నగర్, సూర్య నగర్ తదితర ప్రాంతాల్లో భారీ చెట్లు కూలిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దాంతోపాటు పలుచోట్ల విద్యుత్...