Rajasekhar: షూటింగ్‌లో హీరో రాజశేఖర్‌కి తీవ్ర గాయాలు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Hero Rajasekhar) కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. నవంబర్ 25న మేడ్చల్ సమీపంలో జరుగుతున్న చిత్రీకరణలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కుడికాలికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సర్జరీలో కాలిలో ప్లేట్లు, వైర్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యూనిట్ వర్గాలు తెలిపాయి. మూడు నుంచి నాలుగు...