హై లెవల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి – తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసి రాష్ట్ర ఛైర్మన్ మేకల అక్షయ్ కుమార్ డిమాండ్
వరంగల్, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) : జీవో 97 కి సవరణ జీవో వెంటనే విడుదల చేయాలని, హై లెవల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసి రాష్ట్ర ఛైర్మన్ మేకల అక్షయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మేకల అక్షయ్ కుమార్ సందర్శించి వారి ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర సాంకేతిక...