శుభ కార్యాలలో హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలి – ట్రాన్స్ జెండర్ పీపుల్స్ అసోసియేషన్, టిపిఎస్‌కె హెచ్చరిక‌

హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ :   శుభ కార్యాలలో హిజ్రాలు అసభ్యకర ప్రవర్తన మానుకోవాలని ట్రాన్స్ జెండర్ పీపుల్స్ అసోసియేషన్, టిపిఎస్‌కె హెచ్చరించారు. సోమ‌వారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రం టిపిఎస్‌కె హాల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆల్ ఇండియా ట్రాన్స్‌జెండ‌ర్ హ‌క్కుల కార్య‌క‌ర్త రచన ముద్రబోయిన, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ట్రాన్స్ జెండర్ & హిజ్రా అసోసియేషన్ నాయకురాలు మోనాలిసా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా...