ఘ‌నంగా హింద్‌ మజ్దూర్ సభ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెబ్బ రామారావు బ‌ర్త్ డే వేడుక‌లు

ఘ‌నంగా హింద్‌ మజ్దూర్ సభ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెబ్బ రామారావు బ‌ర్త్ డే వేడుక‌లు హైద‌రాబాద్‌, జూలై 15, ( అద్దం న్యూస్ ) :   హింద్‌  మజ్దూర్ సభ రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెబ్బ రామారావు బ‌ర్త్ డే వేడుక‌లు బుధ‌వారం ముషీరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా హింద్‌ మజ్దూర్ సభ ( హెచ్ఎంఎస్ ) గ్రేట‌ర్‌ హైదరాబాద్ కమిటీ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింగరావు, జి.రంజిత్, టి.స్వామి, కె.వీర‌య్య‌, ఎం.భీమ్ త‌దిత‌రులు రెబ్బ రామారావును క‌లిసి శాలువాలు క‌ప్పి జ‌న్మ‌దిన...