హిందూ సమ్మేళనానికి భారీగా హాజరైన హిందూ బంధువులు
హిందూ సమ్మేళనానికి భారీగా హాజరైన హిందూ బంధువులు హైదరాబాద్, మే 24, ( అద్దం న్యూస్ ) : హిందూ సమ్మేళన నిర్వహన సమితి ఆధ్వర్యం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ సమ్మేళనానికి ముఖ్య తిథులుగా శ్రీ శ్రీ శ్రీ స్వామి శాంతానంద సరస్వతి, ప్రధాన వక్తలుగా సమాచార భారతి కోశాధికారి పులిగడ్డ రాఘవేంద్ర, అత్యధిక ప్రవచన కర్త కొముది వేదాంతం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు...