Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. రాణాప్రతాప్‌ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. నర్సింగ్డి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్‌సిందూర్‌ బజార్‌లో ఈ హత్య జరిగింది. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్‌లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం...