హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, మే 21, ( అద్దం న్యూస్ ) : హిందూ సమ్మేళన నిర్వాహణ సమితి ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా ద్ద ఈ నెల 23వ తేదీన హిందూ సమ్మేళనం జరుగనుంది. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం గాంధీనగర్‌లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన...