హెచ్ఎంఎటి ఆధ్వర్యంలో ఘనంగా హోమియో ఫెస్ట్–2026
హెచ్ఎంఎటి ఆధ్వర్యంలో ఘనంగా హోమియో ఫెస్ట్–2026 హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : హోమియో వైద్య పితామహుడు డాక్టర్.శామ్యూల్ హనిమన్ 271వ జయంతిని పురస్కరించుకొని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( హెచ్ఎంఎటి ) హైదరాబాద్ వారు నిర్వహించిన ఒక్క రోజు హోమియో ఫెస్ట్ 2కె26 కార్యక్రమం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ హోమియో ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం హాజరై డాక్టర్.హానిమన్,...