ఎన్నో ఏళ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం హైదరాబాద్, జ‌న‌వ‌రి 3, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ మ‌ణెమ్మ గ‌ల్లీలో దీర్ఘ‌కాలికంగా ఉన్న రోడ్డు, డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఆ బ‌స్తీవాసులు ఘ‌నంగా స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్ల నుంచి మ‌ణెమ్మ బ‌స్తీలో రోడ్డు స‌మస్య ఉంద‌ని, అనేక ర‌కాలుగా లీగ‌ల్ స‌మ‌స్య ఉన్నప్ప‌టికి వాటిన్నంటిని అధిగమించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌న్నారు. ఎమ్మెల్యేను స‌న్మానించిన వారిలో మ‌ణెమ్మ గ‌ల్లీ...