వాటర్‌వర్క్స్ అధికారులకు సన్మానం
వాటర్‌వర్క్స్ అధికారులకు సన్మానం హైదరాబాద్, జనవరి 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో రూ.22.75 లక్షల నిధులతో డ్రైనేజి పైప్‌లైన్ పనులను చేపట్టినందుకుగాను నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జావీద్ ఖాన్ ఆధ్వర్యంలో చిలకలగూడ వాటర్ వర్క్ అధికారులకు సన్మానం జరిగింది. చిలకలగూడ వాటర్‌వర్క్స్ డిజిఎం మోహన్ రాజ్, మేనేజర్ సురేష్‌లకు జావీద్ ఖాన్ పూలదండలేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిజిఎం మోహన్‌రాజ్ మాట్లాడుతూ... పఠాన్‌బస్తీలో చాలా ఏళ్లుగా డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్య ఉందని,...