వేమూరి అనంతరామకృష్ణశర్మకు గౌరవ డాక్టరేట్
వేమూరి అనంత రామకృష్ణ శర్మకు గౌరవ డాక్టరేట్ అనంత రామకృష్ణ శర్మను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యునివర్సిటీ మైసూరు, ఏప్రిల్ 2 ( అద్దం న్యూస్ ) : అనంతశ్రీ కలం పేరుతో ఎంతో పేరొందిన ప్రముఖ కవి వేమూరి అనంత రామకృష్ణ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సాహి త్యరంగంలో ఆయన చేసిన సేవలకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. నగరానికి చెందిన వేమూరి అనంత రామకృష్ణశర్మకు తమిళనాడులోని మైసూరులో...