భారతదేశ భూ వనరుల విభాగం జాయింట్ సెక్రెటరీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పరికిపండ్ల నరహరికి స‌న్మానం

భారతదేశ భూ వనరుల విభాగం జాయింట్ సెక్రెటరీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పరికిపండ్ల నరహరికి స‌న్మానం హైదరాబాద్, మే 14, ( అద్దం న్యూస్ ) :  భారతదేశ భూ వనరుల విభాగం జాయింట్ సెక్రెటరీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన పరికిపండ్ల నరహరి ( ఐఏఎస్ )కు ఆరె క‌టిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో స‌న్మానం జ‌రిగింది. హైదరాబాద్‌లోని ఆయ‌న నివాసంలో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా,...