కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపులు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపులు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలg నిర్వహించకుండానే కేవలం స్థానిక కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం ఇదేనని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ......