ఉత్కంఠభరితంగా సాగిన హౌస్ ఫెడ్ ఎన్నికలు

ఉత్కంఠభరితంగా సాగిన హౌస్ ఫెడ్ ఎన్నికలు – డైరెక్టర్లుగా ముదుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, బ్రహ్మాండభేరి గోపరాజు సహా ఏడుగురు విజయం హైద‌రాబాద్‌, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ ( టిఎస్ హౌస్ ఫెడ్ ) ఎన్నికలు హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని కార్యాల‌యంలో శ‌నివారం ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడ్డారు. మొత్తం 86 శాతం పోలింగ్ నమోదైంది....