అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలి
అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలి – ముఖ్యమంత్రికి జిహెచ్‌జె సొసైటీ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 3, ( అద్దం న్యూస్ ) : సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ప్రకారం అన్ని కేటగిరీల్లోని జర్నలిస్టులకు అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని...