శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీవాసులకు వెంటనే ఇళ్లు కేటాయించాలి – కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీవాసులకు వెంటనే ఇళ్లు కేటాయించాలి – కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, మే 9, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీవాసుల ఇళ్లను రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేసి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంత వరకు బాధితులకు ఇళ్లను కేటాయించలేదని, వెంటనే బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్...