అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి – రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య హైద‌రాబాద్‌, జూన్ 24, ( అద్దం న్యూస్ ) : అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. బుధవారం తెలంగాణ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బాకి ర‌వి ఆధ్వర్యంలో హైద‌రాబాద్ ఇందిరాపా ర్కువద్ద ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా జ‌రిగింది. ఈ ధ‌ర్నాకు ముఖ్య అతిథిగా...