నిమిషంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడం ఎలా..?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మధుమేహం (Diabetes) ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగితే ఆందోళన చెందడం సహజం. అయితే నిపుణుల సూచనల ప్రకారం, కొన్ని సరళమైన శారీరక చర్యలు, నీరు తాగే అలవాటు, అలాగే మైండ్‌ఫుల్ శ్వాస వ్యాయామం ద్వారా తాత్కాలికంగా చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. 1. కదలికే తొలి మందు రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగినప్పుడు స్థిరంగా కూర్చోవడం మరింత ప్రమాదకరం. వెంటనే కదలిక మొదలుపెట్టండి. ఒక నిమిషం పాటు “చైర్ స్టాండ్స్” చేయడం — అంటే కుర్చీపై కూర్చుని లేచి...