గుత్తిటౌన్‌లో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ – ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన ఘనత చంద్రబాబుదే – గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుత్తిటౌన్‌లో ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీ ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన ఘనత చంద్రబాబుదే – గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనంతపురం, అక్టోబర్ 5, అద్దం న్యూస్ : ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడిదే అని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు డ్రైవర్లకు సేవలో పథకం ఆదివారం ప్రారంభించడం జరిగింది. గుంతకల్ పట్టణంలో ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు...