హ్యూమ‌న్ రైట్స్ స‌భ్యులు నీతి, నిజాయితీ, విలువ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి – సుప్రీంకోర్టు పూర్వపు జడ్జి, అడ్వకేట్ మల్యాద్రి నేరెళ్ల

హ్యూమ‌న్ రైట్స్ స‌భ్యులు నీతి, నిజాయితీ, విలువ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి – సుప్రీంకోర్టు పూర్వపు జడ్జి, అడ్వకేట్ మల్యాద్రి నేరెళ్ల హైదరాబాద్, ఆగ‌స్టు 16, అద్దం న్యూస్ :   హ్యూమ‌న్ రైట్స్ స‌భ్యులు నీతి, నిజాయితీ, విలువ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలని సుప్రీంకోర్టు పూర్వపు జడ్జి, అడ్వకేట్ మల్యాద్రి నేరెళ్ల అన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంనగర్‌లోని శ్రీ సాయి బ్యూటి సెంటర్‌లో శ‌నివారం ఐడి కార్డులు, సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...