దోమలగూడ హనుమాన్ దేవాలయం హుండీ లెక్కింపు
హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడ హనుమాన్ దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది. 5 మాసాలకు సంబంధించిన ఈ హుండి లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ బి.సురేఖల పర్యవేక్షణలో జరిగింది. ఆలయ హుండీ లక్కింపు చేయగా ఒక లక్షా 42 వేల 606 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో దేవనాధం తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో కెఆర్‌కె.ప్రసాద్, ఆలయ మాజీ చైర్మన్ గొల్లగడ్డ రాజశేఖర్...