ఈ నెల 27న తెలంగాణ ఉద్యమకారుల జెఎసి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్షను నిర్వహించనున్నట్లు జెఎసి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫూల్ రామిరెడ్డి లు తెలిపారు. ఈ మేరకు నిరాహార దీక్షకు సంబంధించిన గోడ పత్రికను శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్ బస్తీలో వారు ఆవిష్కరించారు. ఈ...