Kriti Shetty:’హంగ్రీ పప్పీ ఫేస్’ అంటూ..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కృతి శెట్టి (Kriti Shetty), ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తెలుగులో ఆమెకు చాన్స్ లు తగ్గిపోయాయి. అలాగే మలయాళ సినిమా ఆర్మ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. బేబమ్మ, 'వా వాథియార్ తెలుగులో అన్నగారు....