న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించిన హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌

న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని సంద‌ర్శించిన హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌ హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలో గ‌ల‌ న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యాన్ని హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న బుధ‌వారం సంద‌ర్శించారు. గ్రంథాలయాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పుస్తకాల విభాగాలు, ప్రీజర్వేషన్ సెక్షన్, పిల్లల విభాగం, మహిళల ప్రత్యేక విభాగం ఇటీవల ప్రత్యేకంగా అంద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెక్షన్ ను తదితర అన్నీ సెక్షన్లను పరిశీలించారు. రికార్డుల‌ను ప‌రిశీలించారు. కలెక్టర్...