Addam News
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 3:15 am Posted by : Addam News

చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌ధుబాబుకు స‌న్మానం

చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌ధుబాబుకు స‌న్మానం

చిక్క‌డ‌ప‌ల్లి, జూలై 26, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ న‌గ‌రంలోని చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఇటీవ‌ల ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన మ‌ధుబాబు ను తెలంగాణ జ్యువెల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఉపాధ్యక్షుడు ర‌మేష్ గాంధీ, కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్‌, శేఖ‌ర్‌, ధ‌ర్మేంద‌ర్ జైన్‌, కోశాధికారి ఎం.బాల‌కృష్ణ లు ఆదివారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్పెక్ట‌ర్ మ‌ధుబాబుకు శాలువా క‌ప్పి, పుష్ప‌గుచ్ఛాన్ని అంద‌చేసి స‌న్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్పెక్ట‌ర్ మ‌ధుబాబు మాట్లాడుతూ… సమాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png