నీట మునిగిన ప్రాంతాల‌ను – ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్ – శాశ్వ‌త ప‌రిష్కారం చూపాలంటూ ఆదేశం

       నీట మునిగిన ప్రాంతాల‌ను     – ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్     – శాశ్వ‌త ప‌రిష్కారం చూపాలంటూ ఆదేశం   హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :     న‌గ‌రంలో నీట మునిగిన ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్ గురువారం ప‌రిశీలించారు. అమీర్‌పేట‌లోని గాయ‌త్రి కాల‌నీ, మాధాపూర్‌లోని అమ‌ర్ సొసైటీ, బాగ్‌లింగంప‌ల్లిలోని శ్రీ‌రాంన‌గ‌ర్‌ల‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ గురువారం ప‌ర్య‌టించారు. అమీర్‌పేట వ‌ద్ద కాలువ‌ల్లో పూడిక తీయ‌డంతో సాఫీగా వ‌ర‌ద సాగుతోంద‌ని ఇదే మాదిరి...