నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా – నాలాపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
[caption id="attachment_10534" align="aligncenter" width="708"] నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా[/caption] సికింద్రాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. నాలాను ఆనుకొని ఉన్న రెండు భవనాలను కూల్చివేశారు. గురువారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌తో కలిసి...