వర్షాకాలం ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై హైడ్రా – జీహెచ్ఎంసీ దృష్టి
వర్షాకాలం ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై హైడ్రా - జీహెచ్ఎంసీ దృష్టి 🔷 హైడ్రా - జీహెచ్ఎంసీ కమిషనర్ల సమావేశం 🔷 రెండు కమిటీల ఏర్పాటుకు నిర్ణయం హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు నివారణకు పరిష్కారంపై రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు హైడ్రా, జిహెచ్ఎంసి కమిషనర్లు రంగనాథ్, కె.ఇలంబర్తి లు స్పష్టం చేశారు. వరద ముప్పుతో పాటు.. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా - జీహెచ్ఎంసీ కమిషనర్లు ఏవీ...